ఇషాంత్‌ Vs సిరాజ్‌.! | Ishanth Vs Siraj | Who to play in the First Test with England | Color Frames

1 Просмотры
Издатель
ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించి చరిత్రాత్మక టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. అదే జోరులో ఇంగ్లండ్‌తో తలపడేందుకు సన్నద్ధమవుతోంది. విరాట్‌ కోహ్లి కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టును దీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సంబంధించి తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ... జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆసీస్‌ పర్యటనలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి యువ ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.

#ColorFrames #News #Live

Welcome to the Official YouTube Channel of Color Frames! Simply Indian's Hottest and leading Media and Entertainment Company.

Follow Color Frames Channel for Exclusive Celebrity Interview, Tollywood News, Bollywood News, Entertainment News, Breaking News, Sports Coverage, Science & Technology related news and much more in short and crispy manner!

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో కలర్ ఫ్రేమ్స్ ను ఫాలో అవ్వండి.
►సబ్ స్క్రైబ్ :
►ఫేస్‌బుక్:
►ట్విటర్:
►ఇన్‌స్టాగ్రామ్:
►లేటెస్ట్ న్యూస్ & రివ్యూస్:

చూసినందుకు కృతఙ్ఞతలు.
Thank You For Watching.
Категория
Игры
Комментариев нет.
Яндекс.Метрика